News
ఇక వస్త్రనగరంగా వరంగల్
వరంగల్ సమీపంలోని దేవనూరులో దేశంలోనే అత్యున్నత ప్రమాణాలతో టెక్స్‌టైల్ పార్కు ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. లక్ష మరమగ్గాలతో ఏర్పాటుకానున్న ఈ పరిశ్రమకు కావలిసిన అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. రాజధాని తర్వాత అతిపెద్ద నగరమైన వరంగల్‌ను హైదరాబాద్‌కు దీటుగా అభివృద్ధిపరుస్తామని అన్నారు. రాష్ర్టానికి మంజూరయ్యే యూనివర్సిటీలు, సంస్థలు వరంగల్‌కు కూడా తరలిస్తామని చెప్పారు. -హైదరాబాద్‌కు దీటుగా వరంగల్ అభివృద్ధి
-కొత్త వర్సిటీలు, సంస్థలు ఇక్కడే
-ఔటర్ రింగ్‌రోడ్డు, జంక్షన్లు, మల్టీలెవల్ ైఫ్లెవోవర్లు
-దేశం మెచ్చేలా కాకతీయ ఉత్సవాలు
-వరంగల్ జిల్లా సమీక్షలో సీఎం కేసీఆర్
-నగర పరిసరాల్లో ఏరియల్ సర్వే
-అధికారుల తీరుపై సీఎం అసహనం
-పద్ధతి మార్చుకోవాలని మందలింపు
-హౌసింగ్‌పై త్వరలో అఖిలపక్షం
Related News
-
అమ్మ ఫొటో మాయమైంది
-
నడిరోడ్డుపై కారులో మంటలు...
-
ఎమ్మెల్యేల జీతాలు భారీగా పెంపు!
-
డ్రగ్స్ రాకెట్‌పై స్పందించిన చార్మీ తండ్రి
-
మాయా రాజీనామా.. భారీ వ్యూహం!
-
సెల్ఫోన్లు లాక్కుని, వీడియోలు డిలీట్ చేసిన పూరీ తమ్ముడు
-
కేటీఆర్‌పై షబ్బీర్ అలీ ఫైర్
-
కాంగ్రెస్‌కు భారీ ఎదురుదెబ్బ..బీజేపీలోకి మాజీ సీఎం..
-
జగన్‌కు మంత్రి సవాల్
-
ఫ్లిప్‌కార్ట్ మరో భారీ ఆఫర్








